పాన్ కార్డు కు ప్రత్యామ్నాయంగా ఆధార్

పాన్ కార్డు కు ప్రత్యామ్నాయంగా ఆధార్ రూ.10 లక్షల స్తిరాస్థి కొంటేనే ‘పాన్’!! ఆధార్‌ను రూ.50 వేలకు మించిన నగదు లావాదేవీలకూ వాడుకోవచ్చని రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే శనివారం ఇక్కడ స్పష్టం చేశారు..బడ్జెట్ నిర్ణయం నేపథ్యంలో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)కు బదులుగా ఆధార్‌ను సమర్పించ వచ్చునన్నారు. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలు ఈ మార్పును అనుమతించాల్సిందేనని అజయ్ భూషణ్ పాండే తెలిపారు. నల్లధనం కట్టడిలో భాగంగా రూ.50 వేలు దాటిన విదేశీ ప్రయాణ […]

Continue Reading

బంగాళాఖాతంలో అల్పపీడనం…’ఫణి’ గా నామకరణం..

బంగాళాఖాతంలో అల్పపీడనం…’ఫణి’ గా నామకరణం.. 36 గంటల్లో తుఫాను గా మారే అవకాశం.. దక్షిణ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. మధ్యాహ్నం లోపు అల్పపీడనం వాయుగుండంగా మారింది. 36 గంటలు గంటల్లో వాయుగుండం తుఫాన్ గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.. ఈ తుఫాను కు ఫణి అని నామకరణం చేశారు.దీని ప్రభావం తమిళనాడు పై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 27వ తేదీ నుండి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ […]

Continue Reading

నేరస్థులకు సహాయం చిలుక అరెస్ట్

[3:47 PM, 4/26/2019] Srinivasula Reddy Sakshi: నేరస్థులకు సహాయం చిలుక అరెస్ట్ (ఆదాబ్ హైదరాబాద్):చిలుకను సాధారణంగా పంజరంలో ఉంచుతారు. కానీ వీరు మాత్రం మనుషుల్ని నిర్బంధించినట్లు జైల్లో పెట్టారు. ఎందుకో తెలుసా.. ఆ చిలక నేరస్థులకు సాయం చేయడమే. వివరాల్లోకి వెళితే.. ఈ విస్తుగొలిపే ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. అక్కడ స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు.. నిందితులు ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్‌ను సరఫరా చేస్తున్నారన్న  సమాచారం అందింది. దీంతో ఆ […]

Continue Reading

బొట్టు బొట్టును ఒడిసిపట్టు భవిష్యత్ తరాలకు నీటిని అందించు.

బొట్టు బొట్టును ఒడిసిపట్టు భవిష్యత్ తరాలకు నీటిని అందించు. నేడు ప్రపంచ నీటి దినోత్సవం. (ఏపీ న్యూస్ టుడే స్టాఫ్ రిపోర్టర్): ప్రతిసంవత్సరము *మార్చి 22వ తేదీన* *ప్రపంచ నీటి దినోత్సవము నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించినది.* ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, ” పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియో డి జెనేరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ ” (యు ఎన్ సి ఇ డి) లో రూపుదిద్దుకున్నది. ఇందులో భాగంగా, 2010 […]

Continue Reading

నీరవ్ మోదీ అరెస్టు-భారత్‌ అతి పెద్ద దౌత్యవిజయం సాధించింది.

నీరవ్ మోదీ అరెస్టు………………న్యూఢిల్లీ: భారత్‌ అతి పెద్ద దౌత్యవిజయం సాధించింది. ఇండియాలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు బకాయి పడి తప్పించుకుని తిరుగుతున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. దీంతో ఆయనను భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్టేనని చెబుతున్నారు. నీరవ్ మోదీని మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడి కోర్టులో హాజరుపరచనున్నట్టు తాజా సమాచారం. నీరవ్ మోదీ, అతడి మేనమామ మోహుల్ చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సుమారు రూ.14 […]

Continue Reading

పనబాక లక్ష్మీ ఈ నెల 21 వ తేదీ గురువారం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిని గా నామినేషన్

కేంద్ర మాజీమంత్రి ,నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులైన పనబాక లక్ష్మీ ఈ నెల 21 వ తేదీ గురువారం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిని గా నామినేషన్ సమర్పిస్తారు, గురువారం ఉదయం 10. 30 గంట”లకు నెల్లూరులోని వి ఆర్ సి సెంటర్ వద్ద నున్న డా” బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయంలోనీ జాయింట్ కలెక్టర్ ముందు నామినేషన్ పత్రాలు సమర్పింస్తారు, పనబాక లక్ష్మీ నామినేషన్ కార్యక్రమం […]

Continue Reading

బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్.

బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్. తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల అందమైన బాల్యం బడికి పోకుండా బుగ్గిపాలు అవుతుంది. పాఠశాల విద్యార్థుల డ్రాపవుట్స్ ఆందోళన కరంగా మారాయి. గత పదేళ్లలో 3లక్షల 7వేల 232 మంది విద్యార్థులు బడి మానేసినట్లు గా అధికారుల అంచనా. అధికారిక లెక్కల ప్రకారం 2008- 2009 సంవత్సరములో 8,25,686 మంది ఒకటో తరగతిలో ప్రవేశం పొందారు. 2017- 18లో వారంతా పదో తరగతికి వచ్చేసరికి 5,18,454 కు […]

Continue Reading