విఘ్నేశ్వర ఆలయంలో చోరీ

విఘ్నేశ్వర ఆలయంలో చోరీ పొదలకూరు : పట్టణంలోని నిమ్మ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది . దొంగలు ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి వెండి కిరీటం తో పాటు వివిధ వెండి పూజా పరికరాలను అపహరించుకు వెళ్లారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది.స్థానిక ఎస్ఐ కె. రహీమ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Continue Reading

కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

https://youtu.be/v0rfkmSdMj0కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ. భారత దేశ వ్యాప్తంగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీల అభివృద్ధి పురోగతి సాధ్యం అవ్వాలంటే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయాలని […]

Continue Reading

ఆత్మకూరు మండల అధ్యక్షుడు కొండ్రెడ్డి రమణారెడ్డి రాజీనామా.

నెల్లూరు జిల్లా. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్. ఆత్మకూరు మండల అధ్యక్షుడు కొండ్రెడ్డి రమణారెడ్డి రాజీనామా. ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తాను రమణారెడ్డి. ఆత్మకూరులో పెద్దదిక్కును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.ఆ పార్టీకి చెందిన కొండ్రెడ్డి రమణారెడ్డి ఆత్మకూరు మండలానికి పార్టీ అధ్యక్షునిగా గత ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. అయితే ఈరోజు కొండ్రెడ్డి రమణారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన […]

Continue Reading

చెరువు కట్ట ఎత్తు తగ్గించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం-కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

చెరువు కట్ట ఎత్తు తగ్గించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరులోని నెక్లెస్ రోడ్ చెరువు కట్ట ఎత్తు ను తగ్గించినట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిరూపిస్తే ఏ శిక్ష అయినా సిద్ధమని మాజీ నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. నాపై మంత్రి అనిల్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అవి మానుకోవాలన్నారు. నెక్లెస్ రోడ్డు చెరువు కట్ట […]

Continue Reading

చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం చేపడతా.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం చేపడతా.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తనకొచ్చిన కోటి రూపాయల జీతాన్ని ప్రజా సంక్షేమంకోసం ఖర్చుపెట్టానని ఈ దఫా కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తానని తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఐదేళ్లలో తనకొచ్చే కోటి రూపాయల జీతంతో చరిత్రలో నిలిచిపోయేలా ఓ కార్యక్రమాన్ని చేపడతానని.. అందరినీ సంప్రదించి దానిపై నిర్ణయం తీసుకుంటానని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ అధికారులకు పిలుపు […]

Continue Reading

మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం

మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపలేదని ఆగ్రహించిన అల్లుడు మద్యం మత్తులో మామను గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీసీ కాలనీకి చెందిన ఇనుగుంట శ్రీనివాసులు (60) సంవత్సరాలు అనే వ్యక్తి తన కుమార్తెను రాపూరు మండలం చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు తాగుబోతు కావడంతో […]

Continue Reading

మర్రిపాడు మండలంలో 9 పోలింగ్ బూత్ లలో మాత్రమే టిడిపికి మెజారిటీ.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో 9 పోలింగ్ బూత్ లలో మాత్రమే టిడిపికి మెజారిటీ. డీసీ.పల్లి లో అనూహ్యంగా టిడిపి ముందంజ. స్టాఫ్ రిపోర్టర్-JK. నారాయణ నెల్లూరు జిల్లాలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఢంకా మోగించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ నుండి గెలుపొందిన మేకపాటి గౌతమ్ రెడ్డి ని మంత్రి పదవి కూడా వరించింది.గౌతమ్ రెడ్డి సొంత మండలమైన మర్రిపాడు లో 43 పోలింగ్ […]

Continue Reading

రూరల్ లో వైకాపా గెలుపుకు ప్రత్యేక కృషి చేసిన కొరపాటి మురళి

రూరల్ లో వైకాపా గెలుపుకు ప్రత్యేక కృషి చేసిన కొరపాటి మురళి నెల్లూరు రూరల్ మండలం అంబాపురం ప్రాంతానికి చెందిన వైకాపా జిల్లా రైతు సంఘం కార్యదర్శి కొరపాటి మురళి నాయుడు వైకాపా పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా ప్రతిపక్షం లో ఉండే సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా అధినేత జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహాయ సహకారాలతో జిల్లాలో రైతుల పక్షాన అనేక […]

Continue Reading

జగన్ క్యాబినెట్ లో దళితులకు పెద్ద పేట హర్షణీయం.

జగన్ క్యాబినెట్ లో దళితులకు పెద్ద పేట హర్షణీయం. డాక్టర్ జ్యోత్న లత వెల్లడి. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సముచిత స్థానం కల్పించడం హర్షణీయమని వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జ్యోత్స్న లత తెలిపారు .మంగళవారం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణలో దళితులకు సమన్యాయం […]

Continue Reading

ఘనంగా బాలకృష్ణ జన్మదినవేడుకలు.

నెల్లూరు జిల్లా ఘనంగా బాలకృష్ణ జన్మదినవేడుకలు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. స్టాఫ్ రిపోర్టర్-JK. నారాయణ కేక్ కట్ చేసి దివ్యాంగులకు మోటారు ట్రైసైకిళ్లు, సీబీఎన్ కప్ క్రికెట్ టోర్నీవిజేతలకుబహుమతులను తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందచేసారు. సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ మాట్లాడుతూహిందూపురం ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన బాలకృష్ణకు అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలుతెలుపుతున్నానన్నారు. అధికారంలోఉన్నప్పుడు అనేక […]

Continue Reading