పాన్ కార్డు కు ప్రత్యామ్నాయంగా ఆధార్

పాన్ కార్డు కు ప్రత్యామ్నాయంగా ఆధార్ రూ.10 లక్షల స్తిరాస్థి కొంటేనే ‘పాన్’!! ఆధార్‌ను రూ.50 వేలకు మించిన నగదు లావాదేవీలకూ వాడుకోవచ్చని రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే శనివారం ఇక్కడ స్పష్టం చేశారు..బడ్జెట్ నిర్ణయం నేపథ్యంలో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)కు బదులుగా ఆధార్‌ను సమర్పించ వచ్చునన్నారు. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలు ఈ మార్పును అనుమతించాల్సిందేనని అజయ్ భూషణ్ పాండే తెలిపారు. నల్లధనం కట్టడిలో భాగంగా రూ.50 వేలు దాటిన విదేశీ ప్రయాణ […]

Continue Reading

భారత్‌లో ఆరు అణు కర్మాగారాలు నిర్మించనున్నఅమెరికా

భారత్‌లో ఆరు అణు కర్మాగారాలు నిర్మించనున్నఅమెరికా భారత్‌తో ద్వైపాక్షిక భద్రత, పౌర అణు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఆరు అణు విద్యుత్‌ కర్మాగారాలను నిర్మించడానికి అమెరికా అంగీకారం తెలిపింది. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వం కోసం మద్దతు ఇస్తున్నట్లు వివరించింది. *భారత్‌-అమెరికా వ్యూహాత్మక భద్రతా వ్యవస్థ 9వ విడత చర్చల అనంతరం రెండు దేశాలు ఈ సంయుక్త ప్రకటన వెలువడింది. ఈ చర్చలకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే, […]

Continue Reading

సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్‌వీ రమణ

సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్‌వీ రమణ సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నియమితులయ్యారు. సుప్రీంకోర్టుకు వచ్చే కేసుల్లో పేదలకు అవసరమైన న్యాయ సాయం చేసే బాధ్యతను ఈ కమిటీ చూస్తుంది. *సర్వోన్నత న్యాయస్థాన జడ్జీల్లో 3వ అత్యంత సీనియర్‌ న్యాయమూర్తికి ఈ కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించడం అనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వీ రమణను ఛైర్మన్‌గా నియమించారు. *పేద కక్షిదారులకు […]

Continue Reading

పాకిస్తాన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన అమెరికా!

పాకిస్తాన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన అమెరికా! కరాచీ: అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతమున్న వీసా గడువును భారీగా కుదించింది. అంతేకాకుండా వీసా రేట్లను సైతం భారీగా పెంచేసింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారి వెల్లడించారు. ఇప్పటివరకు అమెరికా వీసా పొందిన పాకిస్తాన్ పౌరులకు ఆదేశంలో ఐదు సంవత్సరాలు ఉండేందుకు వెసులుబాటు ఉండేది. అయితే తాజాగా 5సంవత్సరాల గడువును 3 నెలలకు కుదించి పాక్‌కు భారీ షాక్ ఇచ్చింది అగ్రరాజ్యం. వీసా అప్లికేషన్ […]

Continue Reading