విఘ్నేశ్వర ఆలయంలో చోరీ

విఘ్నేశ్వర ఆలయంలో చోరీ పొదలకూరు : పట్టణంలోని నిమ్మ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది . దొంగలు ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి వెండి కిరీటం తో పాటు వివిధ వెండి పూజా పరికరాలను అపహరించుకు వెళ్లారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది.స్థానిక ఎస్ఐ కె. రహీమ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Continue Reading

కోదాడలో ఓ వైద్యుడి నిర్వాకం .. నర్సుతో ప్రేమాయణం .. గర్భవతి అయిన నర్సు

కోదాడలో ఓ వైద్యుడి నిర్వాకం .. నర్సుతో ప్రేమాయణం .. గర్భవతి అయిన నర్సు ఇక అసలు విషయానికి వస్తే కోదాడలో ఓ ప్రముఖ వైద్యుడు గా పేరున్న ఓ డాక్టర్ తన వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని లైంగికంగా లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. ఇక విషయం ఆస్పత్రిలోనే కాదు డాక్టర్ గారి భార్య దాకా వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య సదరు నర్సును వైద్యశాలనుంచి బయటకు పంపించింది. అయినా […]

Continue Reading

మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం

మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపలేదని ఆగ్రహించిన అల్లుడు మద్యం మత్తులో మామను గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీసీ కాలనీకి చెందిన ఇనుగుంట శ్రీనివాసులు (60) సంవత్సరాలు అనే వ్యక్తి తన కుమార్తెను రాపూరు మండలం చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు తాగుబోతు కావడంతో […]

Continue Reading

కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య… ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్…

కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య… ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్….. నవ మోసాలు మోసి, కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన తల్లి పట్ల ఓ కొడుకు రాక్షసంగా ప్రవర్తించాడు. భార్యతో కలిసి తల్లి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె కంటి దగ్గర నరాలను కత్తిరించి.. శరీరంలోని పలు ఎముకలను విరిచేసి… చివరకు వాటిని తట్టుకోలేక ఆమె చనిపోయేటట్లు చేశారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి…. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా… […]

Continue Reading

నెల్లూరునగరంలో రెచ్చిపోతున్న కేబుల్ మాఫియా.

నగరంలో రెచ్చిపోతున్న కేబుల్ మాఫియా. 427 IPC / 3 PDPPA కింద గతంలోనే కేసులు నమోదు. జోరుగా సంఘటనలు.ఫిర్యాదు లు ఇవ్వటానికి సిద్దమవుతున్న ఎంఎస్ఓ లు. ఆత్మకూరు,గూడూరు తదితర చోట్ల కూడా మాఫియా ఆగడాలు. ముఖ్యంగా నగరంలో అర్ధరాత్రి సమయాల్లో కేబుల్ మాయం. గతంలో కూడా పలు ఫిర్యాదులు. నెల్లూరు జిల్లాలో కేబుల్ నెట్వర్క్ మాఫియా తమ ఆగడాలను కొనసాగిస్తుంది. ఎంతో కష్టపడి అప్పోసప్పో చేసి కేబుల్ నెట్వర్క్ ను ఒక స్తంభం నుండి మరొక […]

Continue Reading

లంచం తీసుకున్న వీఆర్వో కు జైలు శిక్ష ఏసీబీ కోర్టు సంచలన తీర్పు

లంచం తీసుకున్న వీఆర్వో కు జైలు శిక్ష ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టాదారుల పాస్ పుస్తకం కోసం రైతు నుంచి లంచం తీసుకున్న వీఆర్వోకు మూడేళ్లు జైలు శిక్షతో పాటు రూ 50 వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది అర్ధవీడు మండలం తోకపల్లికి చెందిన పెద్ద కోటయ్య పట్టాదారు పాసుపుస్తకం కోసం వీఆర్వో ని ఆశ్రయించాడు లంచం ఇవ్వనిదే పాసుపుస్తకం ఇచ్చేది లేదని చెప్పడంతో కోటయ్య కుమారుడు […]

Continue Reading

మోటార్ బైక్ లను చోరీ చేసే ఘరానా దొంగ అరెస్టు

నెల్లూరు జిల్లా మోటార్ బైక్ లను చోరీ చేసే ఘరానా దొంగను అరెస్టు చేసిన సిఐ వేణుగోపాల్ రెడ్డి. బాలాజీనగర్ పరిధిలో 4 మోటార్ సైకిల్ చోరీల్లో నిందితుడు. ఇప్పటికే పలు కేసుల్లో ముద్దాయి పలుమార్లు రిమాండ్ పోయి వచ్చినా మారని బుద్ధి. జిల్లాలోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల హరినాదపురం, చిల్డ్రన్స్ పార్క్, మినీ బైపాస్, వెంకటరామపురం తదితర ఏరియాలలో ఇటీవల 4 బైకులు చోరీ అయిన విషయం తెలిసిందే. దీంతో సిఐ వేణుగోపాల్ […]

Continue Reading

ప్రియురాలికి నిశ్చితార్థం.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ప్రియురాలికి నిశ్చితార్థం.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య చెన్నై: తమిళనాడులో తన ప్రియురాలికి వేరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపానికి గురైన కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కన్నియకుమారి జిల్లా నడైక్కావూర్‌ కరుంగళ్‌ గ్రామానికి చెందిన అజిన్‌రాజ్‌ (28) మణి ముత్తారు 9వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విద్యుత్‌ కేంద్రం వద్ద డ్యూటీలో ఉన్న అజిన్‌రాజ్‌ హఠాత్తుగా తన తుపాకితో కాల్చుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. 21 రోజుల సెలవు అనంతరం బుధవారమే విధుల్లో చేరాడు. దీనిపై కేసు […]

Continue Reading

గుట్కా అక్రమ వ్యాపారాలు పై పంజా విసిరిన ఎస్ఐ బలరామిరెడ్డి.

నెల్లూరు జిల్లా. గుట్కా అక్రమ వ్యాపారాలు పై పంజా విసిరిన ఎస్ఐ బలరామిరెడ్డి. 12400 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వాలన్న ఎస్ఐ. ఎస్ఐ తీరు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు. నెల్లూరు జిల్లాలోని గూడూరు టూ టౌన్ పరిధిలో గుట్కా వ్యాపారస్తులు పై స్థానిక ఎస్సై బలరాం రెడ్డి పంజా విసిరారు.ఈ సందర్భంగా 12400 గుట్కా ప్యాకెట్లు ను ఎస్సై తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఎక్కడైనా అక్రమ రవాణా […]

Continue Reading

పశ్చిమబెంగాల్ తీవ్ర ఉద్రిక్తత

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో రెండవ దశ పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. టీఎంసీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఘర్షణ పడ్డారు. రాయ్‌గంజ్ నియోజకవర్గంలో అల్లరిమూకలు రాళ్లు రువ్వటంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. మరోవైపు ఓ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోనివ్వటం లేదని బీజేపీ అభ్యర్థి దేబశ్రీ చౌధురి ఆరోపించారు. చోప్రాలోని ఓ పోలింగ్ బూత్‌లో తమను ఓటేసేందుకు అనుమతినివ్వటం లేదని స్థానికులు 34వ జాతీయ రహదారిపై […]

Continue Reading