విఘ్నేశ్వర ఆలయంలో చోరీ

విఘ్నేశ్వర ఆలయంలో చోరీ పొదలకూరు : పట్టణంలోని నిమ్మ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది . దొంగలు ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి వెండి కిరీటం తో పాటు వివిధ వెండి పూజా పరికరాలను అపహరించుకు వెళ్లారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది.స్థానిక ఎస్ఐ కె. రహీమ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Continue Reading

పాన్ కార్డు కు ప్రత్యామ్నాయంగా ఆధార్

పాన్ కార్డు కు ప్రత్యామ్నాయంగా ఆధార్ రూ.10 లక్షల స్తిరాస్థి కొంటేనే ‘పాన్’!! ఆధార్‌ను రూ.50 వేలకు మించిన నగదు లావాదేవీలకూ వాడుకోవచ్చని రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే శనివారం ఇక్కడ స్పష్టం చేశారు..బడ్జెట్ నిర్ణయం నేపథ్యంలో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)కు బదులుగా ఆధార్‌ను సమర్పించ వచ్చునన్నారు. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలు ఈ మార్పును అనుమతించాల్సిందేనని అజయ్ భూషణ్ పాండే తెలిపారు. నల్లధనం కట్టడిలో భాగంగా రూ.50 వేలు దాటిన విదేశీ ప్రయాణ […]

Continue Reading

మొత్తం వ్యవస్థను రద్దు చేసే దిశగా చర్చలు

అమరావతి.. మొత్తం వ్యవస్థను రద్దు చేసే దిశగా చర్చలు వలంటీర్లే సరుకులు ఇస్తారంటున్న ప్రభుత్వం నూతన పంపిణీ విధానంలో కానరాని డీలరు ఆగస్టు 15 తర్వాత తొలగిస్తారంటూ ప్రచారం అమరావతి :రాష్ట్రంలో రేషన్‌ డీలర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ప్రజాపంపిణీలో కీలకమైన ఈ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసే దిశగా చర్చలు సాగుతున్నట్లు తెలిసింది. డీలర్ల తొలగింపునకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై పౌర సరఫరాలశాఖ అధికారులు న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 29,500మంది రేషన్‌ డీలర్లు ఉన్నారు. […]

Continue Reading

కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

https://youtu.be/v0rfkmSdMj0కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ. భారత దేశ వ్యాప్తంగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీల అభివృద్ధి పురోగతి సాధ్యం అవ్వాలంటే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయాలని […]

Continue Reading

కోదాడలో ఓ వైద్యుడి నిర్వాకం .. నర్సుతో ప్రేమాయణం .. గర్భవతి అయిన నర్సు

కోదాడలో ఓ వైద్యుడి నిర్వాకం .. నర్సుతో ప్రేమాయణం .. గర్భవతి అయిన నర్సు ఇక అసలు విషయానికి వస్తే కోదాడలో ఓ ప్రముఖ వైద్యుడు గా పేరున్న ఓ డాక్టర్ తన వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని లైంగికంగా లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. ఇక విషయం ఆస్పత్రిలోనే కాదు డాక్టర్ గారి భార్య దాకా వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య సదరు నర్సును వైద్యశాలనుంచి బయటకు పంపించింది. అయినా […]

Continue Reading

ఆత్మకూరు మండల అధ్యక్షుడు కొండ్రెడ్డి రమణారెడ్డి రాజీనామా.

నెల్లూరు జిల్లా. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్. ఆత్మకూరు మండల అధ్యక్షుడు కొండ్రెడ్డి రమణారెడ్డి రాజీనామా. ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తాను రమణారెడ్డి. ఆత్మకూరులో పెద్దదిక్కును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.ఆ పార్టీకి చెందిన కొండ్రెడ్డి రమణారెడ్డి ఆత్మకూరు మండలానికి పార్టీ అధ్యక్షునిగా గత ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. అయితే ఈరోజు కొండ్రెడ్డి రమణారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన […]

Continue Reading

మరో గ్రూప్ రక్తం ఎక్కించిన వైద్యులు, బాలింత మృతి: నలుగురిపై వేటు..

మరో గ్రూప్ రక్తం ఎక్కించిన వైద్యులు, బాలింత మృతి: నలుగురిపై వేటు…. అనంతపురం: ఒక గ్రూపు రక్తానికి బదులు మరో  గ్రూప్ రక్తం ఎక్కించిన నలుగురు వైద్యాధికారులపై సర్కార్ వేటు వేసింది. ఈ ఘటన అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకొంది. తాడిపత్రి పట్టణానికి చెందిన  అక్తర్‌బాను గర్భిణీ ప్రసవం కోసం ఈ నెల 27వ తేదీన అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చేరింది.సిజేరియన్ చేసే సమయంలో  గర్భిణీకి ఓ పాజిటివ్ కు బదులుగా బీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. దీంతో […]

Continue Reading

బాబు సెక్యూరిటీ తగ్గింపు…..

బాబు సెక్యూరిటీ తగ్గింపు….. 15 మంది సిబ్బందిని వెనక్కి తీసుకున్న ఏపీ సర్కారు అమరావతి, మాజీ సీఎం చంద్రబాబు సెక్యూరిటీని ఏపీ సర్కారు తగ్గించింది. ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు, ముగ్గురు ఆర్ఐలతోపాటు 15 మంది సిబ్బందిని వెనక్కి తీసు కుంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు కాన్వాయ్ లో ఎస్కార్ట్‌, పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనాలను గతంలోనే తొలగించిన ప్రభుత్వం ఆయన కుటుంబీకులకు సెక్యూరిటీని పూర్తిగా ఎత్తివేసింది. చంద్రబాబుకు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్​కు జెడ్ […]

Continue Reading

చెరువు కట్ట ఎత్తు తగ్గించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం-కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

చెరువు కట్ట ఎత్తు తగ్గించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరులోని నెక్లెస్ రోడ్ చెరువు కట్ట ఎత్తు ను తగ్గించినట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిరూపిస్తే ఏ శిక్ష అయినా సిద్ధమని మాజీ నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. నాపై మంత్రి అనిల్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అవి మానుకోవాలన్నారు. నెక్లెస్ రోడ్డు చెరువు కట్ట […]

Continue Reading

మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం

మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపలేదని ఆగ్రహించిన అల్లుడు మద్యం మత్తులో మామను గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీసీ కాలనీకి చెందిన ఇనుగుంట శ్రీనివాసులు (60) సంవత్సరాలు అనే వ్యక్తి తన కుమార్తెను రాపూరు మండలం చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు తాగుబోతు కావడంతో […]

Continue Reading