మొత్తం వ్యవస్థను రద్దు చేసే దిశగా చర్చలు

అమరావతి.. మొత్తం వ్యవస్థను రద్దు చేసే దిశగా చర్చలు వలంటీర్లే సరుకులు ఇస్తారంటున్న ప్రభుత్వం నూతన పంపిణీ విధానంలో కానరాని డీలరు ఆగస్టు 15 తర్వాత తొలగిస్తారంటూ ప్రచారం అమరావతి :రాష్ట్రంలో రేషన్‌ డీలర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ప్రజాపంపిణీలో కీలకమైన ఈ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసే దిశగా చర్చలు సాగుతున్నట్లు తెలిసింది. డీలర్ల తొలగింపునకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై పౌర సరఫరాలశాఖ అధికారులు న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 29,500మంది రేషన్‌ డీలర్లు ఉన్నారు. […]

Continue Reading