విఘ్నేశ్వర ఆలయంలో చోరీ

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ నెల్లూరు

విఘ్నేశ్వర ఆలయంలో చోరీ

పొదలకూరు : పట్టణంలోని నిమ్మ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది . దొంగలు ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి వెండి కిరీటం తో పాటు వివిధ వెండి పూజా పరికరాలను అపహరించుకు వెళ్లారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది.స్థానిక ఎస్ఐ కె. రహీమ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *