వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేసిన: మేకపాటి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై
సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేసిన: మేకపాటి

వైయస్‌ వివేకానందరెడ్డి గారిది హత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక లో తేలినందున సీబీఐ దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించ వలసిందిగా కోరిన మన ప్రియతమ ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు.ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన ఆత్మకూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *