పార్టీ రాష్ర్ట అధికారప్రతినిధి శ్రీ కొలుసు పార్ధసారధి ప్రెస్ మీట్ బ్రేకింగ్స్

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫోకస్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యాలయం
విజయవాడ.
మార్చి 04.

పార్టీ రాష్ర్ట అధికారప్రతినిధి శ్రీ కొలుసు పార్ధసారధి ప్రెస్ మీట్ బ్రేకింగ్స్ ..
-ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహస్యం చేస్తున్నారు.
-ప్రజల అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలించినా ఏమి చేయలేని పరిస్దితి నెలకొంటుంది.
-డేటా చౌర్యం రాజద్రోహం కిందకే వస్తుంది.రాజద్రోహం కింద చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టకూడదు.
-గుమ్మడికాయల దొంగ ఎవరంటే చంద్రబాబు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు.
-విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు.
-ఐటి పరిజ్ఞానాన్ని లోకేష్ ,చంద్రబాబులు కుట్రల కోసం వాడుకుంటున్నారు.
-ఐటి శాఖను కొడుకు చేతిలో పెట్టి ఓటర్ల లిస్ట్ లో మాయ చేస్తున్నారు.
-ప్రజల డేటాను చంద్రబాబు తన స్వార్ద ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు.
-తన 40 ఏళ్ల అనుభవాన్ని ప్రజలకు మేలు చేయడానికి కాకుండా దుర్వినియోగం చేస్తున్నారు.
-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలతో సహా ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది.వాటిీపై తగిన చర్య తీసుకోవాలి.
-టిడిపికి సంభందించిన వ్యక్తుల చేతిలలో ట్యాబులలో పెట్టుకుని గ్రామగ్రామాన తిరుగుతూ
తమ ప్రత్యర్తుల ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు.
-మా పార్టీ నేతలు అలాంటి వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
-ఉమ్మడి రాజధాని పదేళ్లు పాటు ఇస్తే నీ అక్రమ కార్యక్రమాలకు కేంద్రంగా హైద్రాబాద్ ను వాడుకుంటున్నారు.
-ఐటి వాళ్లు రెయిడ్ చేస్తే నీకే భయం,ఎన్ ఐ ఏ దర్యాప్తు చేస్తామంటే నీకే భయం.ఇప్పుడు
ఐటిగ్రిడ్స్ సంస్దపై ఫిర్యాదు ఇస్తే నీకే భయం.
-ఎందుకు ఇలా ఉలిక్కి పడుతున్నారు.చట్టం తనపని తాను చేసుకుంటుంటే మీకు భయం ఎందుకు.
-ఓటర్ల లిస్ట్ లో అక్రమాలపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటిపైకి ఏపి పోలీసులను చంద్రబాబు పంపారు.
-ఆంధ్రప్రదేశ్ ప్రదజలకు సంభందించిన డేటా ఐటి గ్రిడ్ కు అప్పగించడం రాజద్రోహం.
-సమాచారాన్ని జాగ్రత్తగా కాపా]డాల్సిన ముఖ్యమంత్రివి.నీ వే స్వయంగా ఆ సంస్ధలకు అప్పగించడం నేరం.
-వెన్నుపోటు పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడవడం తప్పితే రాష్ర్టానికి చేసిన మేలు ఏమిీ లేదు.
-అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచారు.
-వెన్నుపోటు పార్టీ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగాను రక్షణ లేదు.
–ఓటర్ల లిస్ట్ లలో గందరగోళం చేస్తూ పార్టీ నేతలతో ఒకే అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తారు.
-మంత్రి దేవినేని ఉమ అమరావతిని ఇడుపులపాయను తీసుకువెళ్తారని అబద్దాలు చేప్తాడు.
-రైతులకు గిట్టబాబు దరలేదు.బకాయిలు రావడంలేదు.వీటిని పట్టించుకోని దేవినేని ఉమ
మీడియా ముందు మాటలు చెబుతు పబ్బం గడుబుతున్నారు.
-శ్రీ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడకు వస్తే అబద్దాలు ప్రచారం చేస్తారు.]
-జగన్ పవన్ కల్యాణ్ మోది అని చంద్రబాబు ప్రచారం చేశారు.ఇప్పుడు చంద్రబాబు స్వయంగా పవన్
కల్యాణ్ పేరు తొలగించి జగన్ మోది కేసిఆర్ అని ప్రచారం మొదలు పెట్టారు.
-ఎందుకు పవన్ ను తొలగించారు.మీకు మధ్య ఏమైనా కుదిరిందా వెల్లడించాలి.
-నీకు దమ్ముంటే నీవు ప్రజలకు అమలు చేసిన పనులు చెప్పి ఓట్ల అడుగు.
అంతేకాని ఓట్ల తొలగింపు ద్వారా ఇతర అక్రమాల ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నించడం దిగజారుడుతనం.
-దమ్ముంటే శ్రీ వైయస్ జగన్ ను ప్రజాస్వామ్య భద్దంగా ఎదుర్కో.
-ప్రశ్నించేవారిపై బురద జల్లడం మానుకో.
-చంద్రబాబు తీరు చూస్తే దొంగే…దొంగ అన్నట్లుగా ఉంది.
-డూప్లికేట్ ఓట్లతో,దొంగఓట్లతో ఎన్నికలకు వెళ్లడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *