పేదరికంపై గెలుపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు స్పెషల్ ఫోకస్

పేదరికంపై గెలుపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ

నాలుగో విడత లో జిల్లాలో 48 కోట్ల రూపాయల స్వయం ఉపాధి రుణాలు, ఆదరణ 2 పథకం కింద 9.29కోట్ల రూపాయల పరికరాలు పంపిణీ చేసిన మంత్రి నారాయణ

మంత్రి నారాయణ కామెంట్స్ :

తెలుగుదేశం ప్రభుత్వం నిస్సందేహంగా బీసీల ప్రభుత్వం

బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కలిగించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం

క్యాబినెట్ లో మూడో వంతు మంత్రులు వెనుకబడిన వర్గాల వారే

వైయస్ క్యాబినెట్ లో ఎంత మంది బీసీలు ఉన్నారో జగన్ చెప్పాలి

టిటిడి చైర్మన్ పదవిని ఏనాడైనా బీసీలకు ఇచ్చిన చరిత్ర వైయస్ కు ఉందా ?

బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు ఎంత మాత్రం లేదు

బీసీలకు 47,400 కోట్ల సబ్ ప్లాన్ ప్రకటించిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే చెందుతుంది

సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించడం బీసీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం

బీసీ కులాలకు కార్పొరేషన్లు, విద్యుత్తు రాయితీలు, రుణం యూనిట్ల పెంపు వంటి వరాలతో బీసీలు సంతోషం లో మునిగి తేలుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *