వాహన తనిఖీలు చేపట్టి న రూరల్ సిఐ

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

వాహన తనిఖీలు చేపట్టి న రూరల్ సిఐ

(ఏపీ న్యూస్ టుడే స్టాఫ్ రిపోర్టర్) (సురేంద్ర):

నగరంలోని పొట్టేపాలెం ఇసుక రీచ్ నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలు వాహనాలను రూరల్ సిఐ పట్టుకొని జరిమాన విధించారు. అలాగే టూ వీలర్స్, కార్లు వివిధ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ఉపయోగించాలన్నారు.ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా క్షమించేది లేదన్నారు. ఈ సందర్భంగా సిఐ వాహనాలు తనిఖీ చేస్తున్నారన్న సమాచారంతో పలు వాహనాలు అడ్డదారిలో వెళ్ళిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *