ఎందరికో సంతానం లేని దంపతులు పాలిట వరంగా మారినమాతృత్వ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్

విజయవంతంగా 6 వ వార్షికోత్సవము జరుపుకుంటున్న మాతృత్వ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు.స్థాపించిన 6 సంవత్సరాలుగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ అత్యున్నత ఫలితాలు సాధించి.. ఎందరికో సంతానం లేని దంపతులు పాలిట వరంగా మారిన మాతృత్వ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ హాస్పిటల్ యాజమాన్యంకు AP NEWS TODAY CHANNEL తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు.

Continue Reading

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అందునా బ్రష్ కూడా చేసుకోకుండా తాగితే ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. నోటిలో ఉన్న బ్యాక్టీరియా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.నీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదని అందరికీ తెలుసు. అయినా అశ్రద్ధ చేస్తుంటారు. శరీరంలోని వ్యర్థాల న్నింటిని బయటకు పంపించి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది నీరు. అయితే పరగడుపున తీసుకునే గోరు వెచ్చని నీళ్ల వలన విసర్జన క్రియ […]

Continue Reading

ముల్లంగిలోని ఆరోగ్య రహస్యాలు

ముల్లంగిలోని ఆరోగ్య రహస్యాలు (ముల్లంగి) దుంపజాతికి చెందినది. దుంపలలో ఉన్న అన్ని ప్రయోజనాలు దీనివలన లభిస్తాయి. అయితే ఇతరములతో పోల్చినపుడు దీని ప్రయోజనాలు ఎక్కువే అని చెప్పాలి. ముల్లంగి దుంపల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఇది అంతరుచిగా ఉండదని చాలామంది తినరు. దీనిలో దుంపతో పాటుగా ఆకులను కూడా ఆహారంగా తీసుకుంటారు. ఈ ఆకులలో కూడా క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ సి వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. దుంపలతోపాటు ఆకులను కూడా కలిపి వండుకుని […]

Continue Reading

థైరాయిడ్ వస్తేపిల్లలు కష్టమే

థైరాయిడ్ వస్తేపిల్లలు కష్టమే మహిళల్లో థైరాయిడ్ సమస్య చాలా కామన్ 25 ఏళ్లకు పైబడిన మహిళల్లో ప్రత్యేకించి ఈ థైరాయిడ్ సమస్య కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో థైరాయిడ్ డిజార్డర్ సమస్య మూడు రెట్లు అధికంగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన ప్రకారం ఇండియాలో 20 శాతం మహిళలు థైరాయిడ్ సమస్యతో బాధపడు తున్నారు. థైరాయిడ్ సమస్య కారణంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. థైరాయిడ్ బారిన పడిన మహిళల్లో వంధ్యత్వం (సంతానం కలగకపోవడం) […]

Continue Reading

కేన్సర్‌తోపాటు 50 రకాల ఔషధాలు ఇక చౌక…ప్రధానమంత్రి మోదీ నిర్ణయం

కేన్సర్‌తోపాటు 50 రకాల ఔషధాలు ఇక చౌక…ప్రధానమంత్రి మోదీ నిర్ణయం న్యూఢిల్లీ : కేన్సర్‌తోపాటు 50 రకాల అరుదైన వ్యాధుల నివారణకు వినియోగించే ఔషధాలను చౌకగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేర 39 రకాల యాంటీ కేన్సర్, ఇతర అరుదైన వ్యాధుల నివారణకు వినియోగించే ఔషధాల ధరలను నియంత్రించి తక్కువ ధరలకు రోగులకు అందించాలని వైద్య సర్వీసుల శాఖ డైరెక్టరు జనరల్ నిర్ణయించారు. […]

Continue Reading

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ (ఏపీ న్యూస్ టుడే స్టాఫ్ రిపోర్టర్) (సురేంద్ర): తల సేమియా, సికిల్సెల్ అనీమియా, హిమోఫీలియా డే కేర్ సెంటర్ నిర్వహణ కేంద్రాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల కింద 10 లక్షల విరాళం ప్రకటించారు. నెల్లూరు లోని ఇండియన్ రెడ్ క్రాస్ […]

Continue Reading

ప్రతీ డివిజనుకు ఒక వృత్తి శిక్షణా కేంద్రం మంజూరు

వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలతో మహిళల జీవితాల్లో వెలుగు ప్రతీ డివిజనుకు ఒక వృత్తి శిక్షణా కేంద్రం మంజూరు నగర మేయరు అబ్దుల్ అజీజ్ (ఏపీ న్యూస్ టుడే స్టాప్ రిపోర్టర్): నగరంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలతో మహిళల జీవితాల్లో ఆర్ధిక వెలుగులు నింపుతామని మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక 52వ డివిజను రంగనాయకుల పేట ప్రాంతంలోని గురుతోట కమ్యూనిటీ భవనంలో […]

Continue Reading

చంద్రబాబు కుటుంబంలో విషాదం

చంద్రబాబు కుటుంబంలో విషాదం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి మేనల్లుడు ఉదయ్‌కుమార్‌ (43)మృతి చెందారు. కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయ్‌కుమార్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఈరోజు ఉదయమే ఆయనను కేర్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు ఉదయ్‌కుమార్‌. ఈరోజు సాయంత్రం ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని నారావారిపల్లెకు తరలించనున్నారు. రేపు ఉదయం నారావారిపల్లెలో ఉదయ్‌కుమార్‌ అంత్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు […]

Continue Reading

సామాజిక సేవా కార్యక్రమాల్లో నిజమైన తృప్తి

సామాజిక సేవా కార్యక్రమాల్లో నిజమైన తృప్తి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల్లో నిజమైన తృప్తి లభిస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిఅన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, ఆకుతోటలో ఉచిత మెగా మెడికల్ క్యాంపులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింట ఆరోగ్యం పరిరక్షణకు 50 మెగావైద్యశిబిరాలు నిర్వహిస్తున్నమన్నారు. నెల్లూరు రురల్ లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులో వైద్య సేవలు అవసరమయిన ప్రతి ఒక్కరికీ పూర్తిగా అండగా […]

Continue Reading

ప్రజలకు అందుస్తున్న వైద్య సేవలు ఎంతో సంతృప్తినిస్తుంది

ప్రజలకు అందుస్తున్న వైద్య సేవలు ఎంతో సంతృప్తినిస్తుంది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (ఏపీ న్యూస్ టుడే స్టాఫ్ రిపోర్టర్): నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యానికి మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు ఎంతో సంతృప్తినిస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గం లోని 50 ఉచిత మెడికల్ క్యాంప్ లలో భాగంగా శుక్రవారం సౌత్ మోపూరు గ్రామంలోని కళ్యాణ మండపము నందు ఉచిత మెగా […]

Continue Reading