మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం

మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపలేదని ఆగ్రహించిన అల్లుడు మద్యం మత్తులో మామను గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీసీ కాలనీకి చెందిన ఇనుగుంట శ్రీనివాసులు (60) సంవత్సరాలు అనే వ్యక్తి తన కుమార్తెను రాపూరు మండలం చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు తాగుబోతు కావడంతో […]

Continue Reading

టీడీపీకి కాపు నేతల భారీ షాక్‌..!

టీడీపీకి కాపు నేతల భారీ షాక్‌..! తెలుగుదేశంలో సంక్షోభం. ఏపీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీలో ముసలం ఏర్పడింది. పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే..బీజేపీ నేతలు ఆట మొదలు పెట్టారు. ఢిల్లీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు పార్టీ వీడుతున్నారు. ఇదే సమయంలో ఏపీలోని టీడీపికి చెందిన కాపు నేతలు సమావేశమయ్యారు. కాకినాడలో దాదాపు 20 మంది కాపు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించారు. బీజేపీ నేతల సూచనల మేరకే ఈ […]

Continue Reading

కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య… ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్…

కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య… ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్….. నవ మోసాలు మోసి, కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన తల్లి పట్ల ఓ కొడుకు రాక్షసంగా ప్రవర్తించాడు. భార్యతో కలిసి తల్లి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె కంటి దగ్గర నరాలను కత్తిరించి.. శరీరంలోని పలు ఎముకలను విరిచేసి… చివరకు వాటిని తట్టుకోలేక ఆమె చనిపోయేటట్లు చేశారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి…. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా… […]

Continue Reading

అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ..

అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం .. అమరావతి : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇక పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభం కానుంది. గత విద్యాసంవ్సతరంలో మోడల్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టేందుకు 12వేల పాఠశాలలు గత ఏడాది దరఖాస్తు చేసుకోగా, 7,529 పాఠశాలలకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ పాఠశాలల్లో గత ఏడాది ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు తెలుగుతోపాటు, ఇంగ్లీష్‌ మీడియం బోధించారు. మిగిలిన 32,177 పాఠశాలల్లోనూ […]

Continue Reading

టీడీపీలో చీలిక‌..!? బీజేపీలోకి తెదేపా ఎంపీలు..ముఖ్యులు

టీడీపీలో చీలిక‌..!? బీజేపీలోకి తెదేపా ఎంపీలు..ముఖ్యులు : ఆ నేత‌లు వీరేనంటూ క‌ల‌క‌లం..! టీడీపీ అధినేత చంద్ర‌బాబును మోదీ..షా ద్వ‌యం అద‌ను చూసి దెబ్బ కొడుతోంది. ప‌క్కా హ్యూహాత్మ‌కంగా టీడీపీని కోలుకొనే అవ‌కాశం లేకుండా దెబ్బ తీసే వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. ముందుగా టీడీపీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యుల పైన దృష్టి సారించింది. ఇప్ప‌టికే అయిదుగురు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం అయిన‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో ఏపీ టీడీపీ రాష్ట్ర స్థాయి […]

Continue Reading

మర్రిపాడు మండలంలో 9 పోలింగ్ బూత్ లలో మాత్రమే టిడిపికి మెజారిటీ.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో 9 పోలింగ్ బూత్ లలో మాత్రమే టిడిపికి మెజారిటీ. డీసీ.పల్లి లో అనూహ్యంగా టిడిపి ముందంజ. స్టాఫ్ రిపోర్టర్-JK. నారాయణ నెల్లూరు జిల్లాలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఢంకా మోగించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ నుండి గెలుపొందిన మేకపాటి గౌతమ్ రెడ్డి ని మంత్రి పదవి కూడా వరించింది.గౌతమ్ రెడ్డి సొంత మండలమైన మర్రిపాడు లో 43 పోలింగ్ […]

Continue Reading

రూరల్ లో వైకాపా గెలుపుకు ప్రత్యేక కృషి చేసిన కొరపాటి మురళి

రూరల్ లో వైకాపా గెలుపుకు ప్రత్యేక కృషి చేసిన కొరపాటి మురళి నెల్లూరు రూరల్ మండలం అంబాపురం ప్రాంతానికి చెందిన వైకాపా జిల్లా రైతు సంఘం కార్యదర్శి కొరపాటి మురళి నాయుడు వైకాపా పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా ప్రతిపక్షం లో ఉండే సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా అధినేత జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహాయ సహకారాలతో జిల్లాలో రైతుల పక్షాన అనేక […]

Continue Reading

జగన్ క్యాబినెట్ లో దళితులకు పెద్ద పేట హర్షణీయం.

జగన్ క్యాబినెట్ లో దళితులకు పెద్ద పేట హర్షణీయం. డాక్టర్ జ్యోత్న లత వెల్లడి. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సముచిత స్థానం కల్పించడం హర్షణీయమని వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జ్యోత్స్న లత తెలిపారు .మంగళవారం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణలో దళితులకు సమన్యాయం […]

Continue Reading

ఘనంగా బాలకృష్ణ జన్మదినవేడుకలు.

నెల్లూరు జిల్లా ఘనంగా బాలకృష్ణ జన్మదినవేడుకలు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. స్టాఫ్ రిపోర్టర్-JK. నారాయణ కేక్ కట్ చేసి దివ్యాంగులకు మోటారు ట్రైసైకిళ్లు, సీబీఎన్ కప్ క్రికెట్ టోర్నీవిజేతలకుబహుమతులను తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందచేసారు. సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ మాట్లాడుతూహిందూపురం ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన బాలకృష్ణకు అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలుతెలుపుతున్నానన్నారు. అధికారంలోఉన్నప్పుడు అనేక […]

Continue Reading

నెల్లూరునగరంలో రెచ్చిపోతున్న కేబుల్ మాఫియా.

నగరంలో రెచ్చిపోతున్న కేబుల్ మాఫియా. 427 IPC / 3 PDPPA కింద గతంలోనే కేసులు నమోదు. జోరుగా సంఘటనలు.ఫిర్యాదు లు ఇవ్వటానికి సిద్దమవుతున్న ఎంఎస్ఓ లు. ఆత్మకూరు,గూడూరు తదితర చోట్ల కూడా మాఫియా ఆగడాలు. ముఖ్యంగా నగరంలో అర్ధరాత్రి సమయాల్లో కేబుల్ మాయం. గతంలో కూడా పలు ఫిర్యాదులు. నెల్లూరు జిల్లాలో కేబుల్ నెట్వర్క్ మాఫియా తమ ఆగడాలను కొనసాగిస్తుంది. ఎంతో కష్టపడి అప్పోసప్పో చేసి కేబుల్ నెట్వర్క్ ను ఒక స్తంభం నుండి మరొక […]

Continue Reading